Khammam News : నెంబర్ ప్లేట్ తీసుకొస్తేనే బండి ఇచ్చేది&ఖమ్మంలో 60 ద్విచక్ర వాహనాలు సీజ్
Khammam News : ఖమ్మంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సరైన నెంబర్ ప్లేట్ లేకుండా రోడెక్కుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ద్విచక్రవాహనాలను సీజ్ చేసి సరైన నెంబర్ ప్లేట్ల తీసుకొచ్చిన వారికే వాహనాలు తిరిగి ఇస్తున్నారు.