Khammam Politics : ఖమ్మం కాంగ్రెస్ లో జోష్& గులాబీ పార్టీలో నైరాశ్యం!

1 year ago 377
Khammam Politics : ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ లో లోక్ సభ ఎన్నికల జోష్ కనిపంచడంలేదు. లోక్ సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు అంతంత మాత్రంగానే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఖమ్మం బీఆర్ఎస్ క్యాడర్ ఇంకా కోలుకున్న దాఖలాలు కనిపించడంలేదు.
Read Entire Article