Khammam : దర్జాగా కబ్జాలు..! ఖమ్మంలో బయటికొస్తున్న ప్రజాప్రతినిధుల భూబాగోతాలు

1 year ago 376
Land Grabbing issues in Khammam : ఖమ్మం నగరంలో భూకబ్జా బాగోతాలు బయటికొస్తున్నాయి. ఓ కార్పొరేటర్ అక్రమాల బాగోతం బట్టబయలైంది. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కాజేసే ప్రయత్నాలకు బ్రేక్ పడింది.
Read Entire Article