Kishan Reddy : కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ నాటకాలు, కేసీఆర్ అసెంబ్లీకి రారు సభలకు మాత్రమే వెళ్తారు&కిషన్ రెడ్డి సెటైర్లు
Kishan Reddy : రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే కాళేశ్వరంపై దర్యాప్తు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మైలేజ్ కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ కాళేశ్వరం పేరుతో రచ్చ చేస్తున్నాయన్నారు.