Kishanreddy on Congress: దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ కాలయాపన చేస్తోందన్న కిషన్ రెడ్డి

1 year ago 373
KishanReddy:  అభయహస్తం దరఖాస్తుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆరోపించారు. దరఖాస్తు ఫారం వెనుక మతలబు ఏంటో అర్థం కావడం లేదన్నారు. 
Read Entire Article