Komatireddy Rajagopal: నేను కూడా మంత్రి అవుతానంటోన్న కోమటిరెడ్డి రాజగోపాల్

2 years ago 419
Komatireddy Rajagopal: రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సిఎం భట్టితో భేటీ అయిన కోమటిరెడ్డి తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
Read Entire Article