Komuravelli Jatara : కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై మంత్రి కొండా సమీక్ష, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామని హామీ
Komuravelli Jatara : కొమురవెల్లి మల్లన్న జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జాతర ఏర్పాట్లు మంత్రి సమీక్షించారు.