Kothagudem : బెడిసి కొట్టిన వ్యూహం..! కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై వీగిపోయిన అవిశ్వాసం
Kothagudem latest News:కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. కౌన్సిలర్లు బల నిరూపణకు హాజరు కాకపోవడంతో తీర్మానం వీగిపోయింది.