Koushik Reddy: ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిన సర్పంచ్.. కార్యదర్శిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫైర్

1 year ago 285
Koushik Reddy: అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చర్చల్లో నిలిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఓ సర్పంచ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే లేకుండానే  పంచాయితీ భవనం ప్రారంభించారు. 
Read Entire Article