KTR On Power Bills : సిద్ధం చేయండి... కరెంట్ బిల్లులను సోనియాగాంధీకే పంపుదాం & కేటీఆర్

1 year ago 402
KTR On Power Bills: బీఆర్ఎస్ ఇంకో ఏడో ఎనిమిదో స్థానాలు అదనంగా గెలిచి ఉంటే రాష్ట్రం లో హాంగ్ అసెంబ్లీ ఉండేదని కామెంట్స్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ లేనిపోని హామీలు ఇచ్చిందని… వాటి అమలు విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కరెంట్ బిల్లులపై మరోసారి స్పందించారు కేటీఆర్.
Read Entire Article