KTR : అందుకే కవిత అరెస్ట్ కాలేదు, అంతేకానీ బీజేపీతో ఎలాంటి అవగాహన లేదు & కేటీఆర్

1 year ago 365
 BRS Party News : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ బీజేపీకి 'బీ' టీమ్ కాబోదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో మాట్లాడిన ఆయన.. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ సుప్రీంకోర్టు జోక్యం వల్లే జరగలేదని చెప్పారు. అంతేకానీ బీఆర్ఎస్ - బీజేపీ మధ్య ఎలాంటి అవగాహన లేదన్నారు.
Read Entire Article