KTR : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదు& కేటీఆర్ సెటైర్లు
KTR : అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగనలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారన్నారు. ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టే ప్రయత్నం చేస్తుందని అయినా తాము వదిలిపెట్టేది లేదన్నారు.