KTR : జనవరి కరెంట్ బిల్లులు ఎవరూ కట్టకండి, బిల్లు అడిగితే సీఎం మాటలు చూపించండి& కేటీఆర్
KTR : జనవరి నెల కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దని కేటీఆర్ ప్రజలను కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.