KTR : బోరబండలో అభిమాని ఆతిథ్యం స్వీకరించిన మాజీ మంత్రి కేటీఆర్
KTR : బీఆర్ఎస్ ప్రభుత్వ సేవలకు ప్రతిగా మాజీ మంత్రి కేటీఆర్ ను బోరబండకు చెందిన ఇబ్రహీం ఖాన్ తమ ఆతిథ్యం స్వీకరించాలని ఎక్స్ ద్వారా కోరారు. దీనిపై స్పందించిన కేటీఆర్... ఇబ్రహీం ఖాన్ ఇంటికి వెళ్లారు.