KU Adjunct Faculty: కేయూలో అడ్జంట్ ఫ్యాకల్టీ నియామకాలపై విజిలెన్స్ విచారణ.. వర్సిటీ ఆఫీసర్లలో టెన్షన్ టెన్షన్
KU Adjunct Faculty: కాకతీయ యూనివర్సిటీ అక్రమ నియామకాల అడ్డాగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్శిటీలో అక్రమ నియామకాలపై Vigilance Enquiryతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.