Lok Sabha Elections : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫీవర్, గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల కసరత్తు!

1 year ago 294
Lok Sabha Elections : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలను ముఖ్యనేతలకు అప్పగించాయి. ఇక పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సమావేశాలు నిర్వహిస్తోంది.
Read Entire Article