Lok Sabha Elections : లోక్ సభ ఎన్నికలపై స్పీడ్ పెంచిన కాంగ్రెస్,బీజేపీ& సైలెంట్ మోడ్ లోనే గులాబీ పార్టీ
Lok Sabha Elections : లోక్ సభ ఎన్నిక అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్, బీజేపీ కసర్తు చేస్తున్నాయి. ఆశావహుల లిస్ట్ లతో సహా స్థానిక పరిస్థితులను అంచనా వేస్తూ టికెట్ ఖరారుపై చర్చిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది.