Loksabha MP Tickets : పార్లమెంటు ఎన్నికలకు వారసత్వ రాజకీయాలు& ఎంపీ టికెట్ల కోసం నేతల కుటుంబ సభ్యులు పోటీ
Loksabha MP Tickets : పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ కోసం కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులు పోటీపడుతున్నారు. ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు ముందు వరుసలో ఉన్నారు.