Madhu Yashki: పార్లమెంటుకు పోటీ చేయనంటోన్న మధుయాస్కీ

1 year ago 387
Madhu Yashki: 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ ఎంపీ మధుయాస్కీ గౌడ్ చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌బి నగర్‌ నుంచి పోటీ చేసి యాస్కీ ఓడిపోయారు.  
Read Entire Article