Mahabubnagar Road Accident : మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి దుర్మరణం
Mahabubnagar Road Accident Updates: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో- డీసీఎం వాహనం ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.