Malkajgiri MP Ticket 2024 : మల్కాజ్ గిరిపై కీలక నేతల గురి..! బీజేపీ ఏం చేయబోతుంది..?

1 year ago 375
Malkajgiri BJP MP Ticket 2024 : మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం బీజేపీలోని కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఇక్కడ్నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో ఈ సీటు ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
Read Entire Article