Mallanna Jatara: రేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర.. పూర్తి కాని ఏర్పాట్లు
Mallanna Jatara: రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి.