Maoist Letter on Medaram Jatara : మేడారం జాతరపై మావోయిస్టుల లేఖ, సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు
Maoist Letter on Medaram Jatara : తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ మవోయిస్టులు లేఖ రాశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని మావోయిస్టులు అసహనం వ్యక్తం చేశారు.