Maoist Party Letter : కేసీఆర్ ఆస్తుల సంగతేంటి..? వారిని శిక్షించండి & మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్ లేఖ
Maoist Party Telangana : ప్రజాస్వామిక పాలనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ. ఈ మేరకు రాష్ట్ర కార్యదర్శి జగన్ పేరిట లేఖ విడుదలైంది. కేసీఆర్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేేయాలని డిమాండ్ చేసింది.