Medak Accidents: డివైడర్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ఇద్దరు విద్యార్ధుల దుర్మరణం
Medak Accidents: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు జేఎన్‌టియూ సుల్తాన్‌పూర్ విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. డివైడర్‌ను స్కూటీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.