Medak Crime : ఇద్దరి భార్యల మధ్య గొడవలు& సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించిన భర్త!
Medak Crime : ఇద్దరు భార్యల మధ్య గొడవలతో విసిగిపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. సుపారీ ఇచ్చి మొదటి భార్యను హత్య చేయించాడు.