Medak Crime : తండ్రి నిర్లక్ష్యం కొడుకు ప్రాణం తీసింది& ట్రాక్టర్ కింద పడి నాలుగేళ్ల బాలుడు మృతి!

1 year ago 112
Medak Crime : మెదక్ జిల్లా జగ్య తండాలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి ఫోన్ మాట్లాడుతూ ట్రాక్టర్ నడపగా... ప్రమాదవశాత్తు ఆ ట్రాక్టర్ కింద పడి నాలుగేళ్ల కుమారుడు మృతి చెందాడు.
Read Entire Article