Medak Crime : ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు, యువకుడి ఇంటికి నిప్పు పెట్టిన యువతి బంధువులు
Medak Crime : మెదక్ జిల్లాలో కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆమె కుటుంబ సభ్యులు యువకుడి ఇంటికి నిప్పుపెట్టారు. ఈ సమయంలో యువకుడు, అతని కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.