Medak Murders: పెళ్లి బృందాన్ని కావాలని కారుతో ఢీకొట్టిన యువకుడు, యువతి మృతి
Medak Murders: అప్పటి వరకు పెళ్లి సంబురాల్లో మునిగి తేలింది ఆ కుటుంబం. పాత కక్షలతో మనుసులో పెట్టుకొని ఒక వ్యక్తి కారుతో గుద్ది పెళ్లి బృందంపై దాడి చేయటంతో, ఆ కుటంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.