Medak News : డిసెంబర్ లో తెగతాగేశారు, మెదక్ జిల్లాలో రూ.376 కోట్ల మద్యం అమ్మకాలు

1 year ago 372
Medak News : డిసెంబర్ నెలలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రూ.376 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెల చివరి రెండు రోజుల్లో రూ.37 కోట్ల అమ్మకాలు జరిగాయి.
Read Entire Article