Medak News : సెలవు పెట్టకుండానే విధులకు వైద్య సిబ్బంది గైరాజరు, కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరిక
Medak News : మెదక్ జిల్లా కౌడిపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్వాకం బయపడింది. వైద్యులు, సిబ్బంది ముందస్తు సెలవు పెట్టుకుండానే డ్యూటీలకు డుమ్మా కొడుకున్నారు. లీవ్ రాసి దానిపై డేట్ వేయకుండా అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. కలెక్టర్ తనిఖీలో ఈ విషయం బయపడింది.