Medaram Free Journey: మేడారం బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ

1 year ago 380
Medaram Free Journey: మేడారం జాతరకు ఈసారి ఆర్టీసీ బస్సుల్లో భక్తులు పోటెత్తనున్నారు. ప్రభుత్వం మహాలక్ష్మీ పథకం తీసుకొచ్చిన తర్వాత మేడారం జాతరకు పథకం వర్తిస్తుందో లేదోననే సందేహాలకు మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article