Medaram Hundi : మా ఆయన బెట్టింగ్ మానేయాలి&మేడారం తల్లులకు భక్తురాలి మొర

1 year ago 354
Medaram Hundi : మేడారం సమ్మక్క సారలమ్మ హుండీ కానులను నాలుగు రోజుల పాటు లెక్కించారు. ఇప్పటి వరకూ రూ.10.32 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు. అయితే హుండీల్లో భక్తుల కోర్కెల చిట్టీలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని చూసి సిబ్బంది అవాక్కయ్యారు.
Read Entire Article