Medaram Jatara 2024 Updates : 500 సీసీ కెమెరాలు, 14 వేల మంది పోలీసులు & మేడారంలో భారీ బందోబస్తు

1 year ago 356
Medaram Jatara 2024 Updates: వరంగల్ మహాజాతరకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా… భారీ బందోబస్తును సిద్ధం చేసింది. జాతర పూర్తయ్యే వరకు 14 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.
Read Entire Article