Medaram Jatara 2024 : తొలి మొక్కు 'గట్టమ్మ' తల్లికే & 'గేట్ వే ఆఫ్ మేడారం' గురించి తెలుసా..!
Medaram Gattamma Thalli Temple: మేడారం వెళ్లే భక్తులు మొదటగా దారిలో వచ్చే గట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు.ఈ గట్టమ్మ ఆలయాన్ని గేట్ వే ఆఫ్ మేడారంగా కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయ చరిత్ర ఏంటో ఇక్కడ చూడండి……