Medaram Jatara 2024 : మేడారం భక్తులకు గుడ్ న్యూస్ & ఇంటి నుంచే తల్లులకు బంగారం సమర్పించుకోవచ్చు, పూర్తి వివరాలివే

1 year ago 99
Medaram Maha Jatara 2024 Updates: మేడారం వెళ్లటం కుదరటం లేదా…? అమ్మవారికి మొక్కులు ఎలా చెల్లించుకోవాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇంటి నుంచే తల్లులకు ఎత్తు బంగారం సమర్పించే ఛాన్స్ కల్పించింది. ఆ వివరాలెంటో ఇక్కడ చూడండి…..
Read Entire Article