Medaram Jatara Prasadam 2024 : మేడారం వెళ్లలేని భక్తులకు గుడ్‌న్యూస్ & మీ ఇంటికే ప్రసాదం, బుకింగ్ ఇలా చేసుకోవచ్చు

1 year ago 203
Medaram Sammakka Sarakka Jatara 2024 Updates: మేడారం వెళ్లలేని భక్తుల కోసం శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. మీ ఇంటికే తల్లుల ప్రసాదాన్ని చేర్చే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. బుకింగ్ ప్రాసెస్ వివరాలను పేర్కొంది. 
Read Entire Article