Medaram Jatara : కిక్కిరిసిన మేడారం, భారీగా ట్రాఫిక్ జామ్&ఈ జిల్లాల్లో ఇసుక విక్రయాలు బంద్
Medaram Jatara : మేడారం మహా జాతరకు భక్త జనం పోటెత్తారు. నేటి సాయంత్రం గద్దెపైకి సారలమ్మ చేరుకోనుండడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. మేడారం రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోయాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.