Medaram Jatara : నెలాఖరులోగా మేడారం పనులు పూర్తి, నాణ్యత లేని పనులుచేస్తే సీరియస్ యాక్షన్& మంత్రులు
Medaram Jatara : మేడారం జాతరకు ఈ నెలాఖరులోపు అన్ని ఏర్పాట్లు చేస్తున్న చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రులు సీతక్క, కొండా సురేఖ తెలిపారు. జాతరకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.