Medaram Jatara : మేడారం.. వారం రోజుల మహానగరం&వేలాదిగా దుకాణాలు, గుడారాలు
Medaram Jatara : మేడారం జాతర జరిగే వారం రోజులు ఈ ప్రాంతం మహానగరం మారిపోతుంది. వారం రోజుల పాటు గ్రేటర్ సిటీలకు ధీటుగా కనిపించే మేడారం.. ఆ తరువాత మళ్లీ కుగ్రామంగా మారిపోతుంది.