Medaram Jatara : మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజు&కీలక ఘట్టం ఆవిష్కృతం
Medaram Jatara : మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ప్రారంభమైంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెనుక వంశస్థులు సంప్రదాయ పద్ధతిలో అటవీ మార్గంలో మేడారం తీసుకువస్తున్నారు.