Medaram Saralamma: కొలువు దీరిన సారలమ్మ .. నేడే సమ్మక్క ఆగమనం.. జన సంద్రంగా మారిన మేడారం జాతర ప్రాంగణం

1 year ago 83
Medaram Saralamma: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం సారలమ్మ తల్లి మేడారం గద్దెలపై కొలువు దీరింది. ప్రభుత్వం లాంఛనాల నడుమ మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మను ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలు, శివసత్తుల నడుమ గద్దెలపైకి తీసుకొచ్చారు.
Read Entire Article