Medaram Traffic : మహాజాతరకు ట్రాఫిక్ సవాళ్లు& ముందస్తు మొక్కులతో ఇప్పటి నుంచే ఇబ్బందులు
Medaram Traffic : మేడారం మహా జాతర ప్రారంభం కాకముందే ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. మేడారం వెళ్లే మార్గాల్లో వాహనాల సంఖ్య పెరిగింది. దీంతో తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో పది రోజుల్లో మేడారం జాతర ఉండడంతో ట్రాఫిక్ సమస్యలు తొలగించాలని వాహనదారులు కోరుతున్నారు.