Medchal District : కాలేజీ హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని సూసైడ్
Medchal-Malkajgiri District News: మేడ్చల్ జిల్లా పరిధిలో ఓ ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. హాస్టల్ లో ఉరి వేసుకొని చనిపోయింది. అయితే కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుందంటూ తల్లిదండ్రులు, పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.