Medico Preethi Case: మెడికో ప్రీతి కేసులో సీనియర్ సైఫ్ సస్పెన్షన్ పొడిగింపు
Medico Preethi Case: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్ధిని ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సీనియర్ సైఫ్ సస్పెన్షన్ పొడిగించారు.