Medigadda Barrage : మూడేళ్లలోనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడం సిగ్గు చేటు & కట్టిన వారిదే బాధ్యత & మంత్రి ఉత్తమ్
Minister Uttam On Medigadda Barrage : మేడిగడ్డ విషయంలో అన్నింటిని నిర్దారణ చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్. నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తామన్న ఆయన… మూడేళ్లలోనే ప్రాజెక్టు కుంగడం సిగ్గు చేటు అని వ్యాఖ్యానించారు.