Medigadda Project Tour : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ మంటలు& కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం బలైందన్న రేవంత్ రెడ్డి
Medigadda Project Tour : సీఎం రేవంత్ రెడ్డి, అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బస్సుల్లో మేడిగడ్డ సందర్శనకు బయలుదేరారు. అంతకు ముందు అసెంబ్లీలో కాళేశ్వరంపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి... కేసీఆర్ ధనదాహానికి కాళేశ్వరం ప్రాజెక్టు బలైందని విమర్శించారు.