Mehdipatnam Fire Accident : మెహదీపట్నం అంకుర ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం

1 year ago 382
Mehdipatnam Fire Accident : హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఆసుపత్రిలోని రోగులు, ఇతరులను రక్షించేందుకు అగ్ని మాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. 
Read Entire Article