Mini Medaram Jatara 2024 : తెలంగాణలో మినీ మేడారాల సందడి & 120 చోట్ల జాతరలు..!
Mini Medaram Jataralu 2024 :తెలంగాణలో మినీ మేడారాల సందడి నెలకొంది. వరంగల్, చుట్టుపక్కల జిల్లాల్లో దాదాపు 120 చోట్లా జాతరలు జరుగుతున్నాయి. ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది.