Minister Ponnam Prabhakar : ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలకే తెలుసు&కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్
Minister Ponnam Prabhakar : తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చి 60 రోజులు కూడా కావడం లేదని, ఇంతలోనే బీఆర్ఎస్ నేతలు మతితప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి కాలి గోటికి ఎవరు సరిపోరో ప్రజలకు తెలుసన్నారు.